Independence Day 2022: సియాచిన్ పర్వతాలపై మోగిన జాతీయ గీతం, జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జనగణమణ ఆలపించిన భారత ఆర్మీ
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ఇక 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత భారత ఆర్మీ దళాలు జాతీయ గీతాన్ని ఆలపించాయి.
దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ఇక 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సియాచిన్ గ్లేసియర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత భారత ఆర్మీ దళాలు జాతీయ గీతాన్ని ఆలపించాయి.
#WATCH Indian Army troops recite the national anthem at the Siachen Glacier after unfurling the national flag on the occasion of the 76th Independence Day
(Source: Indian Army) pic.twitter.com/Dhd8JjiXDY
— ANI (@ANI) August 15, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 15, 2022 01:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

