Coronavirus in India: దేశంలో కొత్తగా 13,058 మందికి కరోనా, గత 24 గంటల్లో 164 మంది మృతి, ప్రస్తుతం దేశంలో 1,83,118 యాక్టివ్ కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దేశవ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 231 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. దేశవ్యాప్తంగా 19,470 మంది కరోనా నుంచి కోలుకోగా, గడిచిన 24 గంటల్లో 164 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా 1,83,118 ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పటి వరకు భారత్‌లో వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,52,454గా ఉన్నది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసులను ఇచ్చేశారు.
Here's ANI Tweet
India reports 13,058 new COVID cases (lowest in 231 days), 19,470 recoveries& 164 deaths in last 24 hrs as per Health Ministry
Total cases: 3,40,94,373
Active cases: 1,83,118 (lowest in 227 days)
Total recoveries: 3,34,58,801
Death toll: 4,52,454
Total Vaccination: 98,67,69,411 pic.twitter.com/Ep6ZPnkshZ
— ANI (@ANI) October 19, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 19, 2021 09:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

