COVID in India: దేశంలో ఆందోళనకరంగా కరోనా మరణాలు, నిన్న ఒక్కరోజే 1,733 మంది మృతి, కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 2,81,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 16,21,603 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనాతో నిన్న 1,733 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 2,81,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 16,21,603 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనాతో నిన్న 1,733 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,97,975కు చేరింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,95,11,307గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 167.29 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
#UPDATE | 1,733 deaths were recorded in India in the last 24 hours, taking the death toll to 4,97,975, as per Union Health Ministry
— ANI (@ANI) February 2, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 02, 2022 10:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

