దేశంలో వరుసగా రెండో రోజూ రెండు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 2067 మంది కరోనా బారినపడగా, కొత్తగా 2380 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,30,49,974కు చేరాయి. ఇందులో 4,25,14,479 మంది కోలుకోగా, 5,22,062 మంది మృతిచెందారు. 13,433, కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటివీ రేటు 0.53 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 56 మంది కరోనాకు బలవగా, 1231 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 4.5 లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపింది. ఇప్పటివరకు 187.07 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)