Coronavirus in India: దేశంలో కొత్తగా 3,06,064 మందికి కరోనా, నిన్న కరోనాతో 439 మంది మృతి, కొత్తగా 2,43,495 మంది డిశ్చార్జ్
దేశంలో గత 24 గంటల్లో 3,06,064 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొన్నటి కంటే నిన్న 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనాతో 439 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కొత్తగా 2,43,495 మంది కోలుకున్నారు.
దేశంలో గత 24 గంటల్లో 3,06,064 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొన్నటి కంటే నిన్న 27,469 కేసులు తక్కువగా నమోదయ్యాయి. నిన్న కరోనాతో 439 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కొత్తగా 2,43,495 మంది కోలుకున్నారు. కాగా, ప్రస్తుతం హోం క్వారంటైన్లు, ఆసుపత్రుల్లో 22,49,335 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
India reports 3,06,064 new COVID cases (27,469 less than yesterday), 439 deaths, and 2,43,495 recoveries in the last 24 hours
Active case: 22,49,335
Daily positivity rate: 20.75% pic.twitter.com/nckbG2NfUN
— ANI (@ANI) January 24, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 24, 2022 10:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

