COVID In India: కరోనా థర్డ్ వేవ్ ఆందోళన, దేశంలో ఒక్కసారిగా 58,097 కేసులు నమోదు, 534 మంది కోవిడ్‌తో మృతి, 4.18 శాతానికి చేరిన డైలీ పాజిటివిటీ రేటు
దేశవ్యాప్తంగా మొన్న 37,379 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,389కు చేరింది. కరోనాతో నిన్న 534 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా మొన్న 37,379 కరోనా కేసులు నమోదు కాగా, నిన్న ఏకంగా 58,097 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,389కు చేరింది. కరోనాతో నిన్న 534 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,14,004 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కు చేరింది. కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,82,551కి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 147.72 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.
India reports 58,097 fresh COVID cases, 15,389 recoveries, and 534 deaths in the last 24 hours
Daily positivity rate: 4.18%
Active cases: 2,14,004
Total recoveries: 3,43,21,803
Death toll: 4,82,551
Total vaccination: 147.72 crore doses pic.twitter.com/3cLdlq6Bxm
— ANI (@ANI) January 5, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 05, 2022 10:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

