Shaik Darvesh Saheb: కేరళ నూతన డీజీపీగా తెలుగోడు షేక్ దర్వేష్ సాహెబ్, ఆనందం వ్యక్తం చేస్తున్న స్నేహితులు
కేరళ డీజీపీగా వైయస్‌ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.బక్రీద్ రోజున దర్వేష్ సాహెబ్‌కు ఉన్నత పదవి దక్కడంతో ఇక్కడ ఆయన బాల్య స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Shaik Darvesh Saheb Appointed As New DGP Of Kerala: కేరళ డీజీపీగా వైయస్‌ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.బక్రీద్ రోజున దర్వేష్ సాహెబ్‌కు ఉన్నత పదవి దక్కడంతో ఇక్కడ ఆయన బాల్య స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని బెస్తవీధికి చెందిన ఆయన ప్రాథమిక విద్య పోరుమామిళ్లలో పూర్తి చేశారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకూ ప్రైవేటు పాఠశాల, ఆరు నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ జూనియర్ కళాశాలలో చదివారు. డిగ్రీ, పీజీ తిరుపతిలో పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ డీజీపీగా నియమితులవడంపై పట్టణ ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
ANI Tweet
IPS officer Dr Shaik Darvesh Saheb (in file pic) appointed as the new DGP of Kerala.
Dr V Venu, Additional Secretary of Home Department to be the new chief secretary of Kerala. pic.twitter.com/yDXLJ6RcBj
— ANI (@ANI) June 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 30, 2023 12:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

