Jammu and Kashmir Road Accident: అదుపుతప్పి లోయలో పడిన కారు, 10 మంది అక్కడికక్కడే మృతి, జమ్ముకశ్మీర్ రాంబన్‌లో విషాదకర ఘటన
జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాంబన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనలో 10 మంది మరణించారు. జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మరణించారు.
- Read in
- తెలుగు
జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాంబన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనలో 10 మంది మరణించారు. జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ (Ramban) సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్టీఆర్‌ఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Here's Videos
10 passengers lost their lives after the vehicle they were travelling in fell into 300 mtr deep gorge near Battery Chashma in Ramban on #SrinagarJammu National Highway. Rescue teams are currently retrieving the dead bodies from the spot. #JammuKashmir https://t.co/FOKNZDz0b2 pic.twitter.com/Fr6f6Y8Mt8
— Suhail Nazeer (@SaahilSuhail) March 29, 2024
#WATCH | A passenger taxi rolled down a deep gorge on the Jammu-Srinagar national highway near Battery Chashma in Ramban area. Police, SDRF and civil QRT Ramban reached on spot, rescue operation is going on: J&K Police pic.twitter.com/csynkpEwov
— ANI (@ANI) March 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 29, 2024 12:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

