Jamshed J Irani Dies: స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కన్నుమూత, అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిన టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ (86) కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్‌లో సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డైసీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంపై టాటా స్టీల్ సంతాపం వ్యక్తం చేసింది.
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ (86) కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్‌లో సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డైసీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంపై టాటా స్టీల్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ ట్వీట్ చేసింది. జంషెడ్ ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు.
We are deeply saddened at the demise of Padma Bhushan Dr. Jamshed J Irani, fondly known as the Steel Man of India. Tata Steel family offers its deepest condolences to his family and loved ones. pic.twitter.com/gGIg9JgGMS
— Tata Steel (@TataSteelLtd) October 31, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 01, 2022 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

