TDP Vs Janasena: దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ నేత సైదు గోవర్ధన్‌ను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ, వీడియో ఇదిగో..
టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ చేశారు. దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సైదు గోవర్ధన్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తక్షణమే ఆయనను కఠినంగా శిక్షించాలని దెందులూరు జనసేన నేతలు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ఎవరి అండ చూసుకొని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు అంటూ జనసేన నేతలు మండిపడ్డారు.
Janasena leaders rally to punish TDP leader in Denduluru constituency
టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ..
దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత సైదు గోవర్ధన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఇంచార్జ్.
వెంకటలక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తక్షణమే ఆయనను కఠినంగా శిక్షించాలని దెందులూరు జనసేన నేతలు డిమాండ్ చేస్తూ ర్యాలీ… pic.twitter.com/N9J24lEqGX
— ChotaNews (@ChotaNewsTelugu) October 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 28, 2024 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

