Jawan Commits Suicide: గన్‌తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య, ఢిల్లీ మెట్రో స్టేషన్ సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ జవాన్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ్ విహార్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది.
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ జవాన్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ్ విహార్ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న.. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన CISF జవాన్ సహరే కిషోర్ డ్యూటీలోనే తన గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో 2022 నుండి విధులు నిర్వహిస్తున్న సహరే కిషోర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం.. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి (వీడియో)
Here's Video
Warning ⚠️ : Visual #CISF jawan posted at Paschim Vihar West Metro Station of Delhi shot himself on duty from his service INSAS rifle .
The deceased has been identified as Saharey Kishor from Gadchiroli of Maharashtra, he was posted with #DelhiMetro since 2022.
Reason… pic.twitter.com/7pux24C0KX
— Amitabh Chaudhary (@MithilaWaala) April 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 08, 2024 04:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

