Delhi, July 26: 25వ కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యుద్ధంలో మరణించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. అనంతరం అమర జావన్ల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్‌కు బుద్దిచెప్పారు భారత జవాన్లు.
దేశం కోసం జరిగిన ఈ యుద్ధంలో 527 మంది జవాన్లు అమరులయ్యారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన రియల్ హీరోలకు సెల్యూట్ చేస్తూ ప్రతిఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటున్నాం. పూణేలో భారీ వర్షాలు, నడిరోడ్డు మీద వెళుతున్న స్కూల్ వ్యాన్‌పై పడిన భారీ చెట్టు, తృటిలో ప్రాణాలతో బయటపడిన విద్యార్థులు, వీడియో ఇదిగో..
Here's Video:
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi pays tribute to the heroes of the Kargil War at Kargil War Memorial on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/SEGqvW6ncc
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi at the Kargil War Memorial in Kargil
He paid tribute to the heroes of the Kargil War on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/dHLZmDMdi0
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Uttarakhand Governor Lt General Gurmit Singh (Retd.) lays wreath at Shaurya Sthal War Memorial, Dehradun and pays tribute to soldiers who lost their lives in the 1999 Kargil War. #KargilVijayDiwas2024 pic.twitter.com/wLpWgwyrjS
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi at the Kargil War Memorial in Kargil
He paid tribute to the heroes of the Kargil War on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/dA3lJcOJ5L
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Ladakh: Prime Minister Narendra Modi at the Kargil War Memorial in Kargil
He paid tribute to the heroes of the Kargil War on the occasion of 25th #KargilVijayDiwas2024 pic.twitter.com/YS6jFYWz34
— ANI (@ANI) July 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)