Karnataka: మహిళా రైతు పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీ, విలవిలలాడిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
జూలై 4వ తేదీ రాత్రి హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు.
Farmer Alleges Tomatoes Stolen Her Farm: కర్ణాటక | జూలై 4వ తేదీ రాత్రి హాసన్ జిల్లాలోని తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని రైతు ఆరోపించారు. బెంగళూరులో కిలో ధర రూ. 120కి చేరడంతో పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని యోచిస్తున్నామని 2 ఎకరాల భూమిలో టమోటా సాగు చేసిన మహిళా రైతు ధరణి తెలిపారు. శనగ పంటలో భారీ నష్టాలు చవిచూసి టమోటాలు పండించడానికి అప్పులు చేశాం. మాకు మంచి పంట వచ్చింది. ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 50-60 బస్తాల టమోటాలను తీసుకెళ్లడమే కాకుండా, మిగిలిన పంటను కూడా దొంగలు ధ్వంసం చేశారని ధరణి చెప్పారు. హళేబీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ANI News
Karnataka | Farmer alleges tomatoes worth Rs 2.5 lakhs were stolen from her farm in the Hassan district on the night of July 4.
A woman farmer, Dharani who grew tomatoes on 2 acres of land said that they were planning to cut the crop and transport it to market as the price… pic.twitter.com/fTxcZIlcTr
— ANI (@ANI) July 6, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 06, 2023 11:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

