Bengaluru: హాఫ్ హెల్మెట్‌లు పెట్టుకునేవాళ్లు ఈ వీడియో చూడాల్సిందే, రోడ్డు మీద ఆపి హెల్మెట్‌లు లాక్కుంటున్న బెంగుళూరు పోలీసులు
బెంగుళూరు ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హాఫ్ హెల్మెట్‌లు ధరించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఆపేసి హెల్మెట్ తీసుకుంటున్నట్లుగా చూపిస్తోంది. హాఫ్ హెల్మెట్‌లు మీ తలను రక్షించనందున అనుమతించబడవంటూ నెటిజన్ వీడియో షేర్ చేశారు. వీడియో ఇదిగో..
బెంగుళూరు ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హాఫ్ హెల్మెట్‌లు ధరించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఆపేసి హెల్మెట్ తీసుకుంటున్నట్లుగా చూపిస్తోంది. హాఫ్ హెల్మెట్‌లు మీ తలను రక్షించనందున అనుమతించబడవంటూ నెటిజన్ ఈ వీడియో షేర్ చేశారు. పోలీసుల తీసుకున్న హాప్ హెల్మెట్లు రోడ్డు మీద కుప్పలు కుప్పలుగా పడి ఉన్న వీడియో ఇదిగో..

Here's Video
Half helmets are not allowed as they don't safeguard your head. A video of a drive to stop this violation. Watch as the mound of such helmets gets bigger...
Vid courtesy @sajjanrajmehta. Well done, @blrcitytraffic @BlrCityPolice @jntcptraffic #Bengaluru #Traffic pic.twitter.com/2smz0PQvoD
— Rohini Swamy (@Rohini_Swamy) July 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 27, 2023 05:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

