Women Fight in Bus Video: బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు, వీడియో ఇదిగో..

బస్సులో సీటు విషయంలో మహిళలు పరస్పరం ఘర్షణ పడ్డారు, ఒకరి జుట్టు ఒకరు లాగారు. ఈ వీడియో కర్ణాటకలోని తుమకూర్‌కి చెందినది, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. దీంతో సీటు కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, గతంలో కూడా ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి.

Karnataka Women clashed with each other over a seat in the bus

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 28, 2023 04:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).