కేరళలోని తిరువంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుడి వద్ద మూత్రం ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు కారుతో యువకుడిని కారుతో తొక్కించి చంపాడు మరో వ్యక్తి. నిందితుడు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా 10వ తరగతి చదువుతున్న శేఖర్ (15) అనే విద్యార్థి ప్రశ్నించాడు. ఇది మనసులో పెట్టుకుని తన కారుతో తొక్కించి చంపాడు. వీడియో ఇదిగో..
Here's Video
గుడి వద్ద మూత్రం ఎందుకు పోస్తున్నావని అడిగినందుకు కారుతో తొక్కించి చంపిన యువకుడు
కేరళలోని తిరువంతపురంలో నిందితుడు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా 10వ తరగతి చదువుతున్న శేఖర్ (15) అనే విద్యార్థి ప్రశ్నించాడు. ఇది మనసులో పెట్టుకుని తన కారుతో తొక్కించి చంపాడు. pic.twitter.com/Br0D0lQ57d
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)