Video: పెద్ద లారీ కింద పడి తాపీగా లేచి వచ్చిన బుడతడు, ఈ బుడ్డోడు అదృష్టవంతుడు అంటూ సజ్జనార్ ట్వీట్, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన

జూలై 2న ఓ వీడియో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఈ బుడ్డోడు అదృష్టవంతుడు! భారీ వాహనాలు సంచరించే ప్రాంతాల్లో పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వారి ప్రాణాలకే ప్రమాదమంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.

Video: పెద్ద లారీ కింద పడి తాపీగా లేచి వచ్చిన బుడతడు, ఈ బుడ్డోడు అదృష్టవంతుడు అంటూ సజ్జనార్ ట్వీట్, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన
Kid running onto road has a narrow escape From Lorry Accident

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. జూలై 2న ఓ వీడియో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఈ బుడ్డోడు అదృష్టవంతుడు! భారీ వాహనాలు సంచరించే ప్రాంతాల్లో పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వారి ప్రాణాలకే ప్రమాదమంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.

Kid running onto road has a narrow escape From Lorry Accident

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 18, 2023 07:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).