Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపిన లేడీ అఘోరీ, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని వెల్లడి
పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.
నక్కపల్లి టోల్‌గేట్ వద్ద లేడి అఘోరి నాగసాధుపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలని ఆన్‌లైన్‌లో డీజీపీని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ కోరారు. అఘోరికి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్ధమవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లి కలుస్తానని అఘోరీ తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కు ఏదైనా కష్టం వస్తే అండగా ఉంటానని తెలిపారు.
Lady Aghori Nagasadhu on Pawan Kalyan
అఘోరికి రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీని కోరిన న్యాయవాది
నక్కపల్లి టోల్‌గేట్ వద్ద అఘోరిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలని ఆన్‌లైన్‌లో డీజీపీని కోరిన న్యాయవాది సాయికృష్ణ ఆజాద్
అఘోరికి రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతున్న… https://t.co/lbzKUiLAT7 pic.twitter.com/jVeMSlBWPK
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 05, 2024 06:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

