Viral Video: షాకింగ్ వీడియో...ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి...చివరకు ఏం జరిగిందో తెలుసా!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిరుత కలకలం రేపింది. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు యజమానురాలు కేకలు వేస్తూ బయటకు రాగా ఆ కుక్కను వదిలేసి చిరుత పారిపోయింది.

Viral Video: షాకింగ్ వీడియో...ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి...చివరకు ఏం జరిగిందో తెలుసా!
Leopard Attacks Pet Dog at Rajasthan(video grab)

రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిరుత కలకలం రేపింది. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది.

అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు యజమానురాలు కేకలు వేస్తూ బయటకు రాగా ఆ కుక్కను వదిలేసి చిరుత పారిపోయింది. రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఈ సంఘటన జరుగగా సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  విమానంలో కదలికలు, ఎగిరిపడ్డ ప్రయాణికులు..వైరల్‌గా మారిన వీడియో 

Here's video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 17, 2024 03:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).