తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూరులో ఓ చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. వరండాలో ఉన్న కుక్కను నోట కరుచుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన దాని యజమాని పెంపుడు కుక్కను ఆ చిరుత పులి నుండి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Here's Video
చిరుత దాడి నుండి కుక్కను కాపాడిన మనిషి!
నిల్గిరిస్ జిల్లా, కూనూరులో ఓ ఇంట్లో ఉన్న కుక్కపై దాడి చేసిన చిరుత పులిని, ఆ ఇంట్లో ఉండే వ్యక్తి తరిమి కొట్టాడు. pic.twitter.com/wpLNCuQin7
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)