Lok Sabha Security Breach: వీడియో ఇదిగో, పసుపు రంగు గ్యాస్‌తో వచ్చిన దుండగుడిని పట్టుకున్న కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా, ఘటనపై ఆయన ఏమన్నారంటే..
లోక్ సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న సమయంలో లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. వారిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా( Gurjeet Singh Aujla) చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన ఒక దుండగుడి వద్ద ఉన్న పొగ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది.
- Read in
- తెలుగు
లోక్ సభ కార్యకలాపాలు కొనసాగుతోన్న సమయంలో లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. వారిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా( Gurjeet Singh Aujla) చాకచక్యంగా వ్యవహరించారు. ఆయన ఒక దుండగుడి వద్ద ఉన్న పొగ గొట్టాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘సభలోకి దూసుకొచ్చిన వ్యక్తి చేతిలో ఉన్న వస్తువు(గొట్టం ఆకారంలో) నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. అతడి నుంచి నేను దానిని లాగి, బయటకు విసిరాను. ఈ ఘటన అతిపెద్ద భద్రతా వైఫల్యం’ అని గుర్జీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొందరు ఎంపీలు బయటకు పరిగెత్తగా.. మరికొందరు ఆ దుండగుల వైపుగా వేగంగా వెళ్లి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన జరిగిన వెంటనే లోక్‌సభ కార్యకలాపాలు నిలిచిపోయి, సభ వాయిదా పడింది.
Here's Video
#WATCH | Security breach in Lok Sabha | Congress MP Gurjeet Singh Aujla, who caught hold of the two men who jumped down the visitors' gallery into the House, narrates the incident.
He says, "...He had something in his hand which was emitting yellow-coloured smoke. I snatched it… pic.twitter.com/0hKzFrFrwR
— ANI (@ANI) December 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 13, 2023 03:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

