LPG Price Cut: తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర, 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరపై రూ. 36 తగ్గింపు, ఢిల్లీలో ఇప్పుడు సిలిండర్‌ ధర రూ.1976

వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ (Commercial cylinder) ధరను రూ.36 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో రూ.2012.50గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1976కు చేరింది. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు.

LPG Price Cut: తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర, 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరపై రూ. 36 తగ్గింపు, ఢిల్లీలో ఇప్పుడు సిలిండర్‌ ధర రూ.1976
Commercial LPG Cylinder Price Hiked by Rs 266 (Photo-Representative Image)

వాణిజ్య సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ (Commercial cylinder) ధరను రూ.36 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో రూ.2012.50గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1976కు చేరింది. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 01, 2022 11:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).