Madhya Pradesh Urination Case: మూత్ర విసర్జన కేసు, క్షమాపణలు చెబుతూ బాధితుడు పాదాలు కడిగిన సీఎం చౌహాన్, వీడియో ఇదిగో..

సిద్ధి నుండి వైరల్ వీడియోలో నిందితుడు ప్రవేశ్ శుక్లా రావత్‌పై మూత్ర విసర్జన చేయడం కనిపించింది. ఈ వీడియోపై సీఎఎం.. అతనితో, "...ఆ వీడియో చూసి నేను బాధపడ్డాను. నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలు నాకు దేవుడిలాంటి వారు...." అంటూ పాదాలు కడిగారు.

Madhya Pradesh Urination Case: మూత్ర విసర్జన కేసు, క్షమాపణలు చెబుతూ బాధితుడు పాదాలు కడిగిన సీఎం చౌహాన్, వీడియో ఇదిగో..
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దశమత్ రావత్‌ను భోపాల్‌లోని సిఎం హౌస్‌లో కలిసి పాదాలు కడిగారు. కాగా నిందితుడు ప్రవేశ్ శుక్లా.. రావత్‌పై మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. జూలై 5న శుక్లాను అరెస్టు చేశారు. అతని అక్రమ నిర్మాణాన్ని స్థానిక యంత్రాంగం నిన్న కూల్చివేసింది.సిద్ధి నుండి వైరల్ వీడియోలో నిందితుడు ప్రవేశ్ శుక్లా రావత్‌పై మూత్ర విసర్జన చేయడం కనిపించింది. ఈ వీడియోపై సీఎఎం.. అతనితో, "...ఆ వీడియో చూసి నేను బాధపడ్డాను. నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రజలు నాకు దేవుడిలాంటి వారు...." అంటూ పాదాలు కడిగారు.

ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 06, 2023 10:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).