భోపాల్ - ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో నీలేశ్ జైస్వాల్ అనే వ్యక్తి తన శునకాన్ని ఇవ్వగా కొద్దిరోజులకు చనిపోయింది. అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులకు ఈ దారుణమైన విషయం తెలిసింది. ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు ఆ శునకాన్ని ఉరి తీసి చంపారు.

dog was hanged by the training center managers in Bhopal Watch Horrific Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)