మధ్యప్రదేశ్ - గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో కుటుంబ కలహాలతో మున్నీదేవి అనే వృద్ధురాలిని పెద్ద కోడలు సావిత్రి కర్రలతో, రాళ్లతో కొట్టింది. అక్కడే ఉన్న పెద్ద కొడుకు ధర్మేంద్ర దాడిని అడ్డుకోకపోగా సమర్ధించాడు.. తీవ్రగాయాలైన మున్నీదేవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య, హాస్టల్ గదిలో ఉరేసుకున్న పీయూసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్, వీడియో ఇదిగో..
Here's Video
ఘోరం.. అత్తను కొట్టి చంపిన కోడలు. చూస్తూ నిల్చున్న కొడుకు
మధ్యప్రదేశ్ - గ్వాలియర్ జిల్లా పిప్రిపుర గ్రామంలో కుటుంబ కలహాలతో మున్నీదేవి అనే వృద్ధురాలిని పెద్ద కోడలు సావిత్రి కర్రలతో, రాళ్లతో కొట్టింది.
అక్కడే ఉన్న పెద్ద కొడుకు ధర్మేంద్ర దాడిని అడ్డుకోకపోగా సమర్ధించాడు..… pic.twitter.com/ZJRm1qPdm9
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)