Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, అమ్మమ్మని చెక్క కర్రతో దారుణంగా కొట్టిన భార్యాభర్తలు, కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం ఒక వృద్ధ మహిళను దంపతులు చెక్క కర్రతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను గమనించిన భోపాల్ పోలీసులు నిందితులైన జంటను అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో బుధవారం ఒక వృద్ధ మహిళను దంపతులు చెక్క కర్రతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోను గమనించిన భోపాల్ పోలీసులు నిందితులైన జంటను అరెస్టు చేశారు. వీడియోలో వారు దారుణంగా కొడుతున్న వృద్ధురాలు ఈ దంపతుల అమ్మమ్మ అని, భార్యాభర్తలు కలిసి ఆమెను కొట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన దీపక్ సేన్, పూజా సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పంచుకున్నారు. బట్టలన్నీ విప్పేసి రూ.500 నోట్ల కట్టలతో నిండిన మంచంపై నిద్రపోయిన రాజకీయ నాయకుడు, అంతా అవినీతి సొమ్మేనంటూ వార్తలు
Here's Video
#भोपाल : बुजुर्ग दादी को पीटने वाले कलयुगी पोता और बहू को किया गिरफ्तार, #जहांगीराबाद_थाना_पुलिस और #साइबर_क्राइम_पुलिस की संयुक्त कार्रवाई। दोनों आरोपियों को भोपाल बस स्टैंड से गिरफ्तार किया। देखें #VIDEO #Bhopal #Crime @dcpcrime_bhopal #CyberCrimeBhopal @CP_Bhopal… pic.twitter.com/0f5PdkQosh
— Peoples Samachar (@psamachar1) March 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2024 01:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

