Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ముంబై-నాసిక్ హైవేపై బస్సును ఢీకొట్టిన ట్రక్కు, 10 మందికి తీవ్ర గాయాలు
మహారాష్ట్ర థానే రూరల్ జిల్లాలోని మల్షేజ్ ఘాట్‌లో ముంబై-నాసిక్ హైవేపై బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు వేగంగా వెళుతూ అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ANI Tweet
Maharashtra | 10 people are feared injured after a bus collided with a truck on Mumbai-Nashik highway in Malshej Ghat in Thane Rural district. pic.twitter.com/3A5hjw1yg2
— ANI (@ANI) May 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 29, 2023 05:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).