Maharashtra Shocker: దారుణం, 20 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, ముంబైలో 35 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 35 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్నీ ANI Tweet చేసింది.

Maharashtra Shocker: దారుణం, 20 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు, ముంబైలో 35 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
Representational Image | (Photo Credits: IANS)

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 35 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్నీ ANI Tweet చేసింది.

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 23, 2023 01:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).