మహారాష్ట్ర లో సూరజ్ జాదవ్ అనే వ్యక్తి, మద్యం మత్తులో, ఆటోరిక్షాలో ఆర్‌డిఎక్స్ ఉన్నట్లు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫేక్ కాల్స్ చేసినందుకు బోరివలి నుండి అరెస్టయ్యాడు. జాదవ్‌పై గతంలో హత్య, దొంగతనం కేసులు ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు. ఈ బెదింరింపు కాల్ తో పోలీసులు అప్రమత్తమై సోదాలు నిర్వహించగా అక్కడ ఎలాంటి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)