Maharashtra: వీడియో ఇదిగో, పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాసైన యువకుడు, బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేసిన గ్రామస్తులు

మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయ్యాడు. ఆ ఊరి గ్రామస్తులు సంతోషంతో బ్యాండు మేళంతో ఆ కుర్రాడిని ఊరేగించారు. బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.

Maharashtra: వీడియో ఇదిగో, పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాసైన యువకుడు, బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేసిన గ్రామస్తులు
Maharashtra: young man passed class ten after writing it ten times.. The villagers marched with a band Watch Viral Video

మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయ్యాడు. ఆ ఊరి గ్రామస్తులు సంతోషంతో బ్యాండు మేళంతో ఆ కుర్రాడిని ఊరేగించారు. బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, వీడియో ఇదిగో, మూడు సింహాలకు చుక్కలు చూపించిన చిట్టి ముంగీస, దాని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 30, 2024 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).