Mamata Banerjee Hospitalised: మమతా బెనర్జీ తలకు బలమైన గాయం, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలొ చేరిన టీఎంసీ అధినేత్రి

తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerje)కి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. దీదీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది.

Mamata Banerjee Hospitalised: మమతా బెనర్జీ తలకు బలమైన గాయం, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలొ చేరిన టీఎంసీ అధినేత్రి
Mamata Banerjee Hospitalised After Suffering Bleeding Injury on Forehead, TMC Shares Injured West Bengal CM's Photos

తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerje)కి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. దీదీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. సీఎం ప్రస్తుతం కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే గాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Here's TMC Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 14, 2024 08:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).