Manchu Family Disputes: వీడియోలు ఇవిగో, మా జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంచు మనోజ్ భార్య
సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ బౌన్సర్లను బయటకు ఎలా పంపుతారని మౌనిక పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా అందులో ఉంది. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. తన భర్త మనోజ్‌కు గాయాలయ్యానని ఆమె చెప్పినట్లుగా ఉంది. కాగా, ఇది నిన్న మోహన్ బాబు నివాసానికి వెళ్లినప్పటిదిగా తెలుస్తోంది.మంచు మనోజ్, మౌనిక దంపతులు తెలంగాణ అదనపు డీజీపీని కలిశారు. తమ కుటుంబంలో గొడవ, తదితర పరిణామాలపై వివరించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ డీజీని కూడా వారు కలిశారు. మంచు ఫ్యామిలీ గొడవలో ట్విస్ట్, మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని మనోజ్ కొట్టాడు అంటున్న ఆ ఇంటి పనిమనిషి, వీడియో ఇదిగో..
Manchu Family Disputes:
డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ను కలిసిన మనోజ్ దంపతులు..
తనకు ప్రాణహాని ఉందని అడిషనల్ డీజీకి తెలిపిన మనోజ్ దంపతులు.
తనకు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరిన మనోజ్, మౌనిక.
రాచకొండ సిపీ సుధీర్ బాబును కలిసి వివరించాలని సూచించిన అడిషనల్ డీజీ మహేష్. pic.twitter.com/SUgEZ6mokN
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024
#ManchuManoj Wife Mounika's phone call to police :
'నా పిల్లలకి..నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను private complaint వేస్తాను.. మీరు న్యాయంగా చెయ్యండి... దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయ్.. constables మా సెక్యూరిటీని పంపించేశారు..' pic.twitter.com/Ys8IlfTDBp
— Gulte (@GulteOfficial) December 10, 2024
మంచు మనోజ్ పై మరోసారి దాడి..
మోహన్ బాబు గన్ తో బెదిరింపు.. అక్కడే ఉన్న పోలీసులు గన్ సీజ్ చేశారు. pic.twitter.com/ldlqoShh4J
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024
గేట్లను ధ్వంసం చేసి లోపలికి వెళ్లిన మంచు మనోజ్ సిబ్బంది..
మనోజ్‌పై విష్ణు బౌన్సర్స్ దాడి.
చిరిగిన చొక్కాతో గేటు దగ్గరకు వచ్చిన మనోజ్ https://t.co/fAZlrKazln pic.twitter.com/hZynEs1spn
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 10, 2024 08:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

