Mohan Babu Health Update: మోహన్ బాబుకు అస్వస్థత, కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు..
సినీ నటుడు మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మరో కుమారుడు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సినీ నటుడు మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మరో కుమారుడు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీపీ ఎక్కువ కావటంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన ఇంట్లో రెండు రొజుల నుంచి వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ఆయన టెన్సన్ కు గురైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావంటూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు
Mohan Babu Fell Illness Admitted in Continental hospital Reports
మోహన్ బాబుకు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/G5oJ2xIsBr
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024
ఇంట్లో జరుగుతున్న గొడవలతో మోహన్ బాబుకు అస్వస్థత
బీపీ ఎక్కువ కావడంతో కింద పడిపోయిన మోహన్ బాబు..
మోహన్ బాబు సతీమణికి కూడా అస్వస్థత
గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలింపు
తల్లిదండ్రుల వద్ద ఉన్న మంచు విష్ణు
@themohanbabu @HeroManoj1 @iVishnuManchu
#ManchuManoj… https://t.co/liIvto8oRa
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024
మోహన్ బాబుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు pic.twitter.com/jPus60G1yF
— greatandhra (@greatandhranews) December 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 10, 2024 09:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

