Monkey vs Dog Fight: వీడియో ఇదిగో, కుక్కతో భయంకరంగా తలపడిన కోతి, కర్రలతో బెదిరించిన వదలకుండా రెండూ హోరా హోరీ పోరు..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కాలేజీ క్యాంపస్‌లో ఓ శునకం, మారుతి తలపడ్డాయి. కోతి బారి నుంచి శునకాన్ని విడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని వదిలేందుకు అది నిరాకరించింది. కర్రలతో బెదిరించినా, కుర్చీలు ఎత్తిపడేసినా కుక్కను మాత్రం అది వదల్లేదు. నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది.

Monkey vs Dog Fight: వీడియో ఇదిగో, కుక్కతో భయంకరంగా తలపడిన కోతి, కర్రలతో బెదిరించిన వదలకుండా రెండూ హోరా హోరీ పోరు..
Monkey and Dog Fight on College Campus Takes the Internet by Storm Watch Viral Video (Photo-Video Grab/Ghar Kailash)

Monkey VS Dog Fight Video: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కాలేజీ క్యాంపస్‌లో ఓ శునకం, మారుతి తలపడ్డాయి. కోతి బారి నుంచి శునకాన్ని విడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని వదిలేందుకు అది నిరాకరించింది. కర్రలతో బెదిరించినా, కుర్చీలు ఎత్తిపడేసినా కుక్కను మాత్రం అది వదల్లేదు. నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది.

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న బ‌స్సు.. డ్రైవర్ మృతి.. ఏలూరులో ఘటన (వీడియో)

మరోవైపు, శునకం కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. క్యాంపస్‌లోని విద్యార్థులే కాదు, స్థానికులు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాలేజీ కుర్రాళ్లు, స్థానికులు సైతం వాటిని విడిపించేందుకు ప్రయత్నించారు. చివరికి కోతి అతి కష్టం మీద శునకాన్ని వదిలి పరారైంది. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఆ రెండింటికీ ఏమైనా శత్రుత్వం ఉందేమో అని ఒకరంటే, పోటీ తీవ్రంగా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు.

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 07, 2024 11:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).