Mother Dairy Hikes Milk Rate: వినియోగదారులకు షాకిచ్చిన మదర్ డైయిరీ, లీటర్ పాలపై రెండూ రూపాయలు పెంపు, రేపటి నుంచే అమల్లోకి..
మదర్ డెయిరీ వినియోగదారులకు షాకిచ్చింది. గేదె పాల ధరను లీటరుకు రూ. 2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ పెంపు ధర రేపటి నుంచి అమలులోకి వస్తుంది. అయితే ఆవు పాలు, టోకెన్ మిల్క్ వేరియంట్‌ల MRPలో ఎలాంటి సవరణ లేదని కంపెనీ తెలిపింది.

Here's ANI Tweet
Mother Dairy hikes milk rate by Rs 2/litre effective from tomorrow
There is no revision in the MRP of Cow Milk and Token Milk variants. pic.twitter.com/SXoQ8sbqBS
— ANI (@ANI) December 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 26, 2022 03:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).