Mumbai Shocker: భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. ముంబైలో టీసీఎస్ రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మానవ్, షాకింగ్ వీడియో ఇదిగో
ముంబైలో దారుణం జరిగింది. మానవ్ శర్మ అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముంబైలో దారుణం జరిగింది. మానవ్ శర్మ(Manav Sharma Dies by Suicide) అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని టీసీఎస్‌లో(TCS Company) రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా. దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. నేను ఒంటరిని అయిపోయాను అని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా స్థానికంగా విషాదం నెలకొంది.
షాకింగ్ వీడియో ఇదిగో, మురికి కాలువలో కూరగాయలు కడిగిన వ్యాపారి, మండిపడుతున్న నెటిజన్లు
ఇక మరో వార్తను పరిశీలిస్తే.. థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లోని ఖేమాని మార్కెట్‌లో ఒక షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక కూరగాయల విక్రేత కలుషితమైన మురుగు నీటిలో కూరగాయలు కడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మార్కెట్ వెనుక ఉన్న మురికి నీటిలో మెంతి కూర కట్టలను ముంచుతున్న వ్యక్తిని ఈ వీడియో క్లిప్ బంధించింది.
Mumbai Manav Sharma Dies by Suicide Unable to Bear Wife Harassment
ముంబైలో దారుణం జరిగింది. మానవ్ శర్మ అనే వ్యక్తి తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని టీసీఎస్‌లో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మానవ్.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా. దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా… pic.twitter.com/g31lW6fwe8
— ChotaNews App (@ChotaNewsApp) February 28, 2025
Suicide Prevention and Mental Health Helpline Numbers:
Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 28, 2025 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

