Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం, ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో 150 మందికి పైగా గాయాలు, 130 మందికి చికిత్స అందించామని తెలిపిన బీఎంసీ అధికారులు
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు. గాయపడ్డ 153 మందిలో.. 130 మందికి చికిత్స అందించామని, ఇంకా 23 మంది హాస్పిటల్‌లో ఉన్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. థానేలో కూడా 64 మంది గోవింద పాఠకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దహి హండీ వేడుకల సమయంలో వీళ్లంతా గాయపడ్డారు.
Mumbai: Over 150 injured during Dahi Handi celebrations
Read @ANI Story | https://t.co/1AD1FjwnL1#Mumbai #DahiHandi #Janmashtami2022 pic.twitter.com/yJyilYgg5S
— ANI Digital (@ani_digital) August 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 20, 2022 01:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

