Murder For 350 Rupees Biryani: వీడియో ఇదిగో, బిర్యానికి రూ.350 ఇవ్వలేదని యువకుడిని కత్తితో 60 సార్లు పొడిచి శవంపై డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో చూడండి

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ 16 కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపైకి ఎక్కి డ్యాన్స్‌ చేశాడు.

Murder For 350 Rupees Biryani: వీడియో ఇదిగో, బిర్యానికి రూ.350 ఇవ్వలేదని యువకుడిని కత్తితో 60 సార్లు పొడిచి శవంపై డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో చూడండి
Murder for 350 rupees biryani: Boy, 16, stabs 17-year-old over 60 times in brutal Delhi murder, accused danced after being stabbed

Delhi, Nov 23: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ 16 కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపైకి ఎక్కి డ్యాన్స్‌ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడైన కుర్రాడు కూడా జఫ్రాబాద్‌లోని మురికివాడలో నివసిస్తున్నాడని, అతడు మధ్యలో పాఠశాల విద్యను ఆపేశాడని పోలీసులు చెప్పారు. ఇద్దరు ఒకరికొకరు తెలియరని వెల్లడించారు. గతంలోనూ అతనిపై ఓ హత్య కేసు ఉన్నదని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. ఇదంతా ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఢిల్లీలో దారుణం, బిర్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు కత్తితో పొడిచిన మరో యువకుడు, అంతటితో ఆగకుండా మృతదేహంపై..

Murder for 350 rupees biryani: Boy, 16, stabs 17-year-old over 60 times in brutal Delhi murder, accused danced after being stabbed

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 23, 2023 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).