Firing on Odisha Health Minister: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్‌ఐ, విషమంగా మంత్రి ఆరోగ్యం, కాల్పులకు గల కారణాలపై ఆరా
ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్‌పై (Nava kishore das) కాల్పులు జరిగాయి. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని (Shot At in Brajarajnagar) గాంధీచౌక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే మంత్రిపై అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కాల్పులకు పాల్పడ్డట్లు తెలెస్తోంది. బ్రజరాజునగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిగాయి.
Brajarajnagar,JAN 29: ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్‌పై (Nava kishore das) కాల్పులు జరిగాయి. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని (Shot At in Brajarajnagar) గాంధీచౌక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే మంత్రిపై అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కాల్పులకు పాల్పడ్డట్లు తెలెస్తోంది. బ్రజరాజునగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వెళ్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నవకిశోర్ దాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ ఏఎస్‌ఐని (ASI) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ ఘటనలో మంత్రితో పాటూ మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.
Going by preliminary reports, an assistant sub inspector allegedly shot at health and family welfare minister Naba Kishore Das. The police man who used an issue revolver has been detained
@NewIndianXpress @XpressOdisha @santwana99 pic.twitter.com/0M9IAQ5QxM
— Siba Mohanty (@Siba_TNIE) January 29, 2023
Das is currently admitted to district headquarters hospital of Jharsuguda
— Siba Mohanty (@Siba_TNIE) January 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 29, 2023 01:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

