National Creators Award 2024: దేశంలో తొలిసారిగా ఘనంగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం, 20 విభాగాలలో అవార్డులు ప్రదానం, వీడియోలు ఇవిగో..
దేశంలోనే తొలిసారిగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో(Delhi) ఘనంగా జరిగింది. భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- Read in
- తెలుగు
దేశంలోనే తొలిసారిగా జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఢిల్లీలో(Delhi) ఘనంగా జరిగింది. భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెలబ్రిటీ సృష్టికర్త, గ్రీన్ ఛాంపియన్, సామాజిక మార్పు సృష్టికర్త, అత్యంత ప్రభావవంతమైన వ్యవసాయ సృష్టికర్త, సాంస్కృతిక రాయబారి, ఉత్తమ ప్రయాణ సృష్టికర్త, స్వచ్ఛతా అంబాసిడర్, న్యూ ఇండియా ఛాంపియన్, టెక్ క్రియేటర్‌తో సహా 20 విభాగాలలో అవార్డులు ప్రదానం చేశారు. ఈ కేటగిరీల్లో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు వచ్చిన తర్వాత ముగ్గురు అంతర్జాతీయ సృష్టికర్తల సాయంతో విజేతలను నిర్ణయించారు. అమ్మాయి పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ, జాతీయ సృష్టికర్తల అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన
Here's Videos
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Disruptor of the Year award to Ranveer Allahbadia (BeerBiceps) at Bharat Mandapam. pic.twitter.com/YCXrqLM70E
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Most Creative Creator-Male award to RJ Raunac (Bauaa) at Bharat Mandapam. pic.twitter.com/Lae2L8ABNx
— ANI (@ANI) March 8, 2024
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Most Creative Creator- Female award to Shraddha at Bharat Mandapam. pic.twitter.com/EY6jyP8zdw
— ANI (@ANI) March 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 08, 2024 06:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

