Odisha Train Accident: వీడియో ఇదిగో, రైలు ప్రమాదం తర్వాత పట్టాలెక్కిన తొలి రైలు, 51 గంటల్లోనే బాలాసోర్‌లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి
Balasore (Odisha), June 5: ఒడిశా(Odisha) బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో(Balasore) రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.
Balasore (Odisha), June 5: ఒడిశా(Odisha) బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో(Balasore) రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.కాగా బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్‌పూర్, కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్సు రైలు ఢీకొన్న విషయం తెలిసిందే.
Video
#WATCH | Howrah - Puri Vande Bharat Express crosses from Odisha’s Balasore where the deadly #TrainAccident took place on June 2.
Indian Railways resumed train movement on the affected tracks within 51 hours of the accident. pic.twitter.com/myosAUgC4H
— ANI (@ANI) June 5, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 05, 2023 11:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

