Parliament Winter Session 2021: తొలి రోజు రాజ్యసభలో 12 మంది ఎంపీలు సస్పెండ్, అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న స్పీకర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజైన ఈరోజు (నవంబర్ 29) రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ అయిన ఎంపీలలో శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, మహారాష్ట్రకు చెందిన అనిల్ దేశాయ్ ఉన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజైన ఈరోజు (నవంబర్ 29) రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ అయిన ఎంపీలలో శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, మహారాష్ట్రకు చెందిన అనిల్ దేశాయ్ ఉన్నారు. నేడు వ్యవసాయ చట్టం రద్దు బిల్లు ఆమోదం పొందడంతో సమావేశాలు రేపటికి (నవంబర్ 30) వాయిదా పడ్డాయి.
The 12 Rajya Sabha MPs have been suspended for indiscipline in the last session of the House.
The House has been adjourned till tomorrow, 30th November
— ANI (@ANI) November 29, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 29, 2021 04:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

