ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తర్వాత కొత్త మెట్రో మార్గంలో ప్రయాణించే రైలులో ప్రయాణించారు. ప్రయాణికులతో మెట్రో రైడ్ తీసుకున్నారు. అనంతరం రైలులో వారితో ప్రయాణిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్రం వందే మెట్రో (Vande Metro) రైలును అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ ప్రారంభించనున్నారు. గుజరాత్‌లో ఈ రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్ మెట్రో రైలు పేరు మారింది. ఇకపై ఈ రైలును ‘నమో భారత్ ర్యాపిడ్ రైలు’ (Namo Bharat Rapid Rail)గా పిలువనున్నారు. వందే భారత్ మెట్రో పేరు నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్పు, భుజ్ -అహ్మదాబాద్ మధ్య నడవనున్న ట్రైన్
Here's Video
Prime Minister @narendramodi takes a metro ride and interacts with passengers traveling on the new metro line after inaugurating the Ahmedabad Metro Rail Project#AhmedabadMetro pic.twitter.com/L9gqteT2pi
— PIB India (@PIB_India) September 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
