Ladakh Gets 5 New Districts: లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 5 కొత్త జిల్లాలతో మెరుగైన పాలన అందుతుందని వెల్లడి
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు మెరుగైన పాలన, శ్రేయస్సు కోసం ఒక అడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 26న అన్నారు. లడఖ్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ సర్కారు సంచలన నిర్ణయం, లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు, ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజలు
Here's Tweet
Creation of five new districts in Ladakh is a step towards better governance and prosperity. Zanskar, Drass, Sham, Nubra, and Changthang will now receive more focused attention, bringing services and opportunities even closer to the people. Congratulations to the people there. https://t.co/YDEpGZEiGh
— Narendra Modi (@narendramodi) August 26, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 26, 2024 02:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

