PM Modi & MPs Enter New Parliament Building: వీడియో ఇదిగో, ప్రధాని మోదీ వెంట పాత భవనం నుంచి కొత్తభవనంలోకి తరలివెళ్లిన ఎంపీలు

పార్లమెంట్‌ పాత భవనం(Old Parliament building)లోని సెంట్రల్‌ హాల్‌లో ప్రధాని మోదీ, ఎంపీలు ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యులు కొత్త పార్లమెంట్‌(New Parliament Building)కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా.. మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు.

PM Modi & MPs Enter New Parliament Building: వీడియో ఇదిగో, ప్రధాని మోదీ వెంట పాత భవనం నుంచి కొత్తభవనంలోకి తరలివెళ్లిన ఎంపీలు
Prime Minister Narendra Modi Team Enter New Parliament Bulding

పార్లమెంట్‌ పాత భవనం(Old Parliament building)లోని సెంట్రల్‌ హాల్‌లో ప్రధాని మోదీ, ఎంపీలు ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యులు కొత్త పార్లమెంట్‌(New Parliament Building)కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా.. మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు. సభ్యులంతా ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. అలాగే సెంట్రల్‌ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. వీడియో ఇదిగో..

Prime Minister Narendra Modi Team Enter New Parliament Bulding

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 19, 2023 01:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).