BAPS Hindu Mandir: స్వామినారాయణ స్వామి పాదాల వద్ద పూల మాలలు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, వీడియో ఇదిగో..
అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ఆవరణలో స్వామినారాయణ స్వామి పాదాల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పూల మాలలు అర్పించారు. అబుదాబిలో కాసేపట్లో BAPS మందిర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఐకానిక్ రాతి ఆలయం దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేకి దూరంగా అల్ రహ్బా సమీపంలో అబు మురీఖాలో ఉంది.
- Read in
- తెలుగు

Here's Video
VIDEO | PM Modi offers flower petals at the feet of Lord Swaminarayan in the premises of BAPS Hindu Mandir in Abu Dhabi. #BAPSHinduMandir pic.twitter.com/nxY6wTmiHu
— Press Trust of India (@PTI_News) February 14, 2024
#WATCH | Prime Minister Narendra Modi at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/mUW34PpJfL
— ANI (@ANI) February 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 14, 2024 07:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).