PM Modi With Students Video: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చట్లు, వీడియో ఇదిగో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాఠశాల విద్యార్థులతో తన ఇంటరాక్షన్ వీడియోను పంచుకున్నారు. ప్రధాని మోదీ నిన్న భోపాల్‌లో పర్యటించి ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వారితో మాటామంతీ కలిపారు.

ANI Video
#WATCH | PM Narendra Modi shares a video of his interaction with school students onboard the Vande Bharat Express train in Bhopal, Madhya Pradesh.
PM Modi yesterday visit Bhopal and flagged off five new Vande Bharat Express trains.
(Source: PM Modi's Twitter handle) pic.twitter.com/RlwOQp2yLL
— ANI (@ANI) June 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 28, 2023 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).