Delhi, July 25: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీచర్ అవతారం ఎత్తారు. ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓ క్లాస్ రూంకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం పలు ప్రశ్నలకు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ముర్ము టీచర్ అవతారం ఎత్తడంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో పాముతో చెలగాటం, గంట సేపు పాముతో ఆటలు, చివరికి సీన్ కట్ చేస్తే?
Here's Video:
#WATCH | President Droupadi Murmu assumes the role of teacher and interacts with students of Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, Sch-B, President’s Estate in Delhi
(Source: DD News) pic.twitter.com/uvZPRI2nqx
— ANI (@ANI) July 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)