Modi Meets Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ను కలిసిన నరేంద్రమోదీ, ఇటలీలో జరిగిన జీ 7 సమ్మిట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో పోప్ ఫ్రాన్సిస్ ను (Pope Francis) కలిశారు. జీ 7 సమ్మిట్ లో భాగంగా ఇటలీ పర్యటనలో నరేంద్ర మోదీ (Modi)..ఆయన్ను కలిశారు
Italy, June 14: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో పోప్ ఫ్రాన్సిస్ ను (Pope Francis) కలిశారు. జీ 7 సమ్మిట్ లో భాగంగా ఇటలీ పర్యటనలో నరేంద్ర మోదీ (Modi)..ఆయన్ను కలిశారు. అంతకుముందు పోప్ ప్రాన్సిస్ ను పలువురు దేశాధినేతలు కలిశారు.
Prime Minister Narendra Modi meets Pope Francis at Outreach Session of G7 Summit in Italy. pic.twitter.com/NmZ0kcX2Jq
— ANI (@ANI) June 14, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 14, 2024 08:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

