రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోలకు అదిరే రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు అని సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని సినిమా చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. అప్పన్న పాత్ర రంగస్థలంలో చిట్టిబాబు కి మించి ఉందని...గేమ్ ఛేంజర్ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని చెబుతున్నారు.  పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Public response for Game Changer movie

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)